మహిళ ప్రాణాలు కాపాడిన కుక్క

78చూసినవారు
మహిళ ప్రాణాలు కాపాడిన కుక్క
కర్ణాటకలోని సంతబెన్నూర్‌లో పెట్రోల్ పంప్‌ వద్ద ఓ డెడ్‌బాడీ(సంతోశ్) ఉందనే సమాచారంతో దేవనగర పోలీసులు కుక్కతో అక్కడికి వెళ్లారు. అక్కడ్నుంచి వాసన చూస్తూ వర్షంలో 8KMలు పరిగెత్తి కుక్క ఓ ఇంటికి వెళ్లింది. కేకలు వినిపించడంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి భర్త(రంగస్వామి) చేతుల్లో చావబోతున్న మహిళ(రూప)ను కాపాడారు. రూపతో అక్రమ సంబంధం వల్లే సంతోశ్‌ను హతమార్చిన రంగస్వామి ఆమెనూ చంపబోయినట్లు విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్