మూడవరోజు నామినేషన్ నిల్

69చూసినవారు
మూడవరోజు నామినేషన్ నిల్
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మూడవ రోజు శనివారం ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 22 నుండి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపుతున్నారు.