అభ్యర్థుల జాబితా విడుదల

80చూసినవారు
అభ్యర్థుల జాబితా విడుదల
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్హెచ్ఎం పథకంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితా విడుదల చేసినట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాను http: //adilabad. telangana. gov. in లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఈనెల 12, 13 తేదీల్లో నేరుగా డీఎంహెచ్ఓ ఆఫీస్ లో సంప్రదించాలని సూచించారు. తర్వాత వచ్చిన అభ్యర్థనలు స్వీకరించబడవు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్