రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

73చూసినవారు
రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమ‌రావ‌తి వాతవరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్