APCNFకు గుల్బెంకియన్‌ అవార్డు

79చూసినవారు
APCNFకు గుల్బెంకియన్‌ అవార్డు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌మ్యూనిటీ-మేనెజ్‌డ్ నేచుర‌ల్ ఫార్మింగ్‌(APCNF) సంస్థ‌కు గుల్బెంకియన్‌ అవార్డు అభించింది. ఒక శాస్త్రవేత్త, APCNFతో పాటు మరో సంస్థ ఈ ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారానికి ఎంపికైంది. భారత సంతతి అమెరికన్‌ శాస్త్రవేత్త రతన్ లాల్‌కూ గుల్బెంకియన్ అవార్డు ద‌క్కింది.

సంబంధిత పోస్ట్