కొమురంభీమ్: తిర్యాని మండలం గుండాల గ్రామానికి చెందిన ఆత్రం గణేష్(20) కొంతకాలంగా దండెపల్లి మండలం కర్ణపేట గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఈనెల 21న గ్రామ శివారులోని మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.