ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

71చూసినవారు
ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఆదివాసి, కొలవార్ సేవా సంఘం హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా శనివారం బెల్లంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ‌అనంతరం స్థానిక కాంటా చౌరస్తా వద్ద నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ, ఆదివాసి మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్