లాభాల బోనస్ పదివేలు ఇవ్వాలి

74చూసినవారు
లాభాల బోనస్ పదివేలు ఇవ్వాలి
సింగరేణి సాధించిన వాస్తవ లాభాలతో పోల్చితే కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం ఇస్తున్న రూ. 5000 నామ మాత్రమే అని, కనీసం రూ. పదివేలు ఇవ్వాలని ఇఫ్ట్యూ జిల్లా కార్యదర్శి అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి సివిక్ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్ట్ కార్మికులతో ఆయన మాట్లాడారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాట చెల్లించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్