గిరిజనగూడేల్లో అకాడి పూజలు

69చూసినవారు
గిరిజనగూడేల్లో అకాడి పూజలు
ఇచ్చోడ మండలం బాదిగూడ గ్రామంలో వనదేవతకు ఆదివాసీలు గురువారం సాంస్కృతి సాంప్రదాయలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా ఆషాడమాసంలో గిరిజనులు అకాడి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా గిరిజనుల సంస్కృతి సంప్రదాయ పద్ధతితో గ్రామ శివారులో ఉన్న రాజుల్ దేవత వద్ద అకాడి పూజలు నిర్వహించి, పశువులకు ఎలాంటి హాని కలుగవద్దని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వనదేవతను వేడుకున్నట్లు ఆదివాసీ పెద్దలు తెలిపారు.

సంబంధిత పోస్ట్