రెండు వర్గాల మధ్య ఘర్షణ

11114చూసినవారు
జైనూర్ మండల కేంద్రంలో సోమవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ 2వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఓ వర్గం వారు మండల కేంద్రంలోని సంజీవ్ నాగర్ కాలనీకి వెళ్లి మరో వర్గానికి చెందిన వారిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో మంగళవారం 144 సెక్షన్ విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్