గుడిహత్నూరు: అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్ఓ

83చూసినవారు
గుడిహత్నూరు: అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్ఓ
గుడిహత్నూరు మండలం కమలాపూర్, సీతాగొంది గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాన్ని డీఎస్ఓ వాజిద్ అలీ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారంతో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఉన్న స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్