ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి: ఎస్పీ

79చూసినవారు
ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి: ఎస్పీ
ఆటల్లో గెలుపోటములు సహజం అని ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మంగళవారం వాలీబాల్ విజేతలకు ఎస్పీ బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి రూ. 10, 116/- మత్తడి గూడ, రెండవ బహుమతి రూ. 8016/- సేవదాస్ నగర్, మూడవ బహుమతి రూ. 5516/- గుడిహత్నూర్ గెలుపొందాయి. ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్