విహార యాత్రల వల్ల విజ్ఞానంతో పాటు వినోదం

64చూసినవారు
విహార యాత్రల వల్ల విజ్ఞానంతో పాటు వినోదం
పాఠశాల విద్యార్థులకు విహారయాత్రలు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తాయని, మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ అన్నారు. తలమడుగు మండలం ఖోడద్ ఉన్నత పాఠశాలతో పాటు బోథ్ పొచ్చర పాఠశాలలో విద్యార్థులను హైదరాబాద్ కు విహారయాత్రకు తీసుకెళ్లారు. పర్యటనలో భాగంగా మహానగరంలోని చారిత్రాత్మక కట్టడాలు, తదితర ప్రాంతాలను శనివారం సందర్శించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్