దరఖాస్తుల ఆహ్వానం

65చూసినవారు
దరఖాస్తుల ఆహ్వానం
బోథ్ మండలంలోని బోథ్, కౌఠ (బి) బీసీ హాస్టల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్డెన్ సీహెచ్. చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హాస్టల్లో 83 సీట్లు ఉన్నాయన్నారు. అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బీసీ వెల్ఫేర్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కౌఠ (బి) లోని ప్రీమెట్రిక్ హాస్టల్లో 45 సీట్లు ఉన్నాయన్నారు. ఈనెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్