చట్టాలపై అవగాహన కలిగి వుండాలి

78చూసినవారు
చట్టాలపై అవగాహన కలిగి వుండాలి
తాంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ దాసరి గంగారాం మాట్లాడుతూ బాల చట్టాలు, హక్కులు డిఎల్ఎస్ఏ ద్వారా ఉచిత సత్వర న్యాయం తదితర వాటిని వివరించారు. చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అశోక్, అసిస్టెంట్ లీగల్ అయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్