22న జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయండి
సాత్నల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు కినక సురేష్, కొడప సోనేరావు, కుర్సెంగా తానజీ, పెందోర్ మోహన్ లు హాజరయ్యారు. సమావేశంలో సాత్నాల మండలం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం కవస్తున్న ఇప్పటి వరకు భవన నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు.