యువకుడి ప్రాణం తీసిన మద్యం అలవాటు

19648చూసినవారు
యువకుడి ప్రాణం తీసిన మద్యం అలవాటు
తానూరు మండలం ఉమ్రి (కె) గ్రామానికి చెందిన కదం అబాజి (35) అనే యువకుడు ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మృతుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్