నూతన ఏటీఎంను ప్రారంభించిన కలెక్టర్

66చూసినవారు
నూతన ఏటీఎంను ప్రారంభించిన కలెక్టర్
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నూతన ఏటీఎం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, బ్యాంకు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఈ ఏటీఎం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్