ఆటో బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

72చూసినవారు
ఆటో బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
బెజ్జూరు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. గ్రామాలలో బట్టలు విక్రయించేందుకు వస్తున్న క్రమంలో వారు మూలమలుపు గమనించక అతివేగంతో వస్తున్న క్రమంలో అదుపు తప్పి పంట పొలంలోకి ఆటో దూసుకు వెళ్ళినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆటో ధ్వంసమైనట్లు స్థానికులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్