పడకేసిన పారిశుద్ధ్యం

54చూసినవారు
పడకేసిన పారిశుద్ధ్యం
గత పదిహేను రోజులుగా చెత్త పేరుకుపోయినా ఇప్పటి వరకు తొలగించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని మెయిన్ మార్కెట్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గల అగ్రసేన భవన్ వద్ద గత పదిహేను రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్తానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు కాస్త ఇటు వైపు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్