ఈ రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు

14090చూసినవారు
ఈ రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో బుధ, సూర్య, శని గ్రహాల గమనంలో మార్పులు రాబోతున్నాయి. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. మిథున రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శక్తి తీసుకోవాలి. ప్రయాణాలు మానుకోవడం మంచిది. కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో నష్టాలు, జీవిత భాగస్వామితో వివాదాలు రావొచ్చు. మేష రాశి వారికి కుటుంబ కలహాలు, అనారోగ్య సూచనలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్