ఏడో దశ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్

68చూసినవారు
ఏడో దశ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్
ఏడో దశ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. 15న నామినేషన్లు స్క్రూటీని చేయనున్నారు.

సంబంధిత పోస్ట్