వింబుల్టన్‌లో అంపైర్ల స్థానంలో AI

51చూసినవారు
వింబుల్టన్‌లో అంపైర్ల స్థానంలో AI
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో కోర్టు పక్కన గీత బయట నిలబడి నిర్ణయాలు ప్రకటించే అంపైర్లు ఇక కనిపించరు. బంతి ఔటా కాదా? అనే విషయాన్ని ఇకపై కృత్రిమ మేధ (AI) నిర్ణయించనుంది. 2025 నుంచి వింబుల్డన్‌లో లైన్ అంపైర్ల స్థానంలో AIని ఉపయోగించనున్నట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ప్రకటించింది. ఈ ఏడాది టోర్నీలో సాంకేతికత సాయంతో ఈ విధానాన్ని పరీక్షించారు.

సంబంధిత పోస్ట్