వాయిస్, SMS ప్లాన్ల ధరల్ని సవరించిన ఎయిర్‌టెల్

64చూసినవారు
వాయిస్, SMS ప్లాన్ల ధరల్ని సవరించిన ఎయిర్‌టెల్
ఎయిర్టెల్ తాజాగా తీసుకొచ్చిన వాయిస్, SMS ప్లాన్లను మరోసారి సవరించింది. ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ధర రూ.469. ఈ రీఛార్జితో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMSలు లభిస్తాయి. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇవే ప్రయోజనాలతో ఇంతకుముందు ప్లాన్ ధర రూ.499గా ఉండేది. అంటే రూ.30 తగ్గించింది. రూ.1849 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 SMSలు లభిస్తాయి. రూ.1959 ప్లాన్ కంటే దీని ధర రూ.110 తక్కువ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్