అలుగునూరులో ప్రత్యేకమైన అఘోరి(వీడియో)

81చూసినవారు
ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్‌లో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్‌లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడగా.. తాను మహా కుంభమేళ నుంచి వస్తున్నానని, ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని అన్నారు.

సంబంధిత పోస్ట్