చివరి ప్రయాణమైనా సాఫీగా సాగేనా..?

66చూసినవారు
చివరి ప్రయాణమైనా సాఫీగా సాగేనా..?
ప్రకాశం జిల్లాలోని పొదిలి పోలీస్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం ఆందోళన నెలకొన్నది. గురువారం సాలూరుకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తరలించగా.. మరో వర్గం అడ్డుకున్నది. ఈ క్రమంలో అంత్యక్రియల నిర్వహణకు తహసీల్దార్‌ మరో స్థలం చూపించారు. అదే స్థలంలో అంత్యక్రియల నిర్వహణకు అనుమతించాలని మృతిని తరఫు వారు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్