వైద్య శాఖలో వివిధ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో 1,284 పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. కాగా, ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 5 తో ముగియనుంది. పరీక్ష నిర్వహణ తేదీ 10-11-2024. విద్యార్హతలు, మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సదర్శించవచ్చు.