అలైడ్‌ బ్లెండర్స్‌ ఐపీఓ ప్రారంభం

77చూసినవారు
అలైడ్‌ బ్లెండర్స్‌ ఐపీఓ ప్రారంభం
ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీ తయారీ సంస్థ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ IPO మంగళవారం ప్రారంభమైంది. 27న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.267- 281 నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా రూ.1,000 కోట్ల కొత్త షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.500 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. రిటైల్‌ మదుపర్లు గరిష్ఠ ధర వద్ద రూ.14,893తో కనీసం 53 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.

ట్యాగ్స్ :