మణిపూర్‌లో ‘కుకీ’ల కొత్త డిమాండ్

55చూసినవారు
మణిపూర్‌లో ‘కుకీ’ల కొత్త డిమాండ్
మణిపూర్‌లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో కుకీ జో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి. మణిపూర్‌లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి.. తమను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి మణిపూర్ సందర్శించి.. తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కారించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్