జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ విడుదల

59చూసినవారు
జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ విడుదల
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు స్వేచ్ఛ లభించింది. లండన్ బెల్‌మార్ష్ జైలు నుంచి సోమవారం ఆయన విడుదల అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆయన నేరం ఒప్పుకున్నారని, ఈ మేరకు జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని వికీలీక్స్ తెలిపింది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చిన ఆయనకు.. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి లభించింది.

సంబంధిత పోస్ట్