పూరీ జగన్నాథ రథయాత్రకు రైల్వేశాఖ సన్నాహాలు

84చూసినవారు
పూరీ జగన్నాథ రథయాత్రకు రైల్వేశాఖ సన్నాహాలు
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. జగన్నాథ యాత్రను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పూరీ వరకు అనేక రైళ్లను పొడిగించనుంది. ప్రయాణికుల కోసం వివిధ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌లను రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉంచనున్నారు.

సంబంధిత పోస్ట్