సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్.. మరో వీడియో వైరల్

74చూసినవారు
సంధ్య థియేటర్‌ నుంచి అల్లు అర్జున్‌ను డీసీపీ బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు చెప్పడంపై అభిమానులు మండిపడుతున్నారు. థియేటర్ లోపలకు సంబంధించిన మరో వీడియోను వైరల్ చేస్తున్నారు. బయటికొస్తున్న బన్నీ, అతని వైఫ్, రష్మిక చుట్టూ ఫ్యాన్స్ తప్ప పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. కాగా, నిన్న సీపీ రిలీజ్ చేసిన వీడియోలో మెట్లు దిగే టైంలో పోలీసులు బన్నీని తీసుకెళ్తున్నట్లు అందులో కనిపించింది.

సంబంధిత పోస్ట్