SHOCKING: ఓరియో బిస్కెట్లు తింటున్నారా?

76చూసినవారు
ఓరియో బిస్కెట్లపై చేసిన ఓ ప్రయోగం నెట్టింట వైరలవుతోంది. బిస్కెట్లను ఓ చెక్కపై వరుసగా పెట్టి కాల్చగా దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది. ఒక్కో బిస్కెట్‌ను టైమ్ గ్యాప్‌తో కాల్చుకుంటూ వెళ్లగా.. చివరి బిస్కెట్‌ను 30 సెకన్ల పాటు కాల్చినా అది కాలిపోలేదు. కానీ చెక్కకు మంటలు అంటుకున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ బిస్కెట్లు తినడం సేఫేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్