TG: పుష్ప-2 మూవీ ప్రీమియర్స్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అనే మారింది. కాగా ఘటన జరిగన రోజు అల్లు అర్జున్‌ను పోలీసులు థియేటర్ నుంచి బయటకు తీసుకొస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది.