తొక్కిసలాట రోజు ఏం జరిగింది?.. వెలుగులోకి సంచలన విషయాలు

85చూసినవారు
తొక్కిసలాట రోజు ఏం జరిగింది?.. వెలుగులోకి సంచలన విషయాలు
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏసీపీ సంచలన విషయాలు బయట పెట్టారు. సీవీ ఆనంద్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ యాజమాన్యం మమల్ని అల్లు అర్జున్‌ను కలవనీవ్వలేదు. ఘటన గురించి మేనేజర్ తానే బన్నీకి చెప్తా అన్నారు. మహిళ చనిపోయింది అని చెప్పాము.. అయినా కూడా సినిమా చూసాకే వెళ్తానని అన్నారు' అని వెల్లడించారు. కాగా సీవీ ఆనంద్ ఘటన జరిగిన రోజు వీడియోను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్