వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ విరాళం

61చూసినవారు
వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ విరాళం
సౌత్ సినీ పరిశ్రమల సెలబ్రిటీలు కూడా వయనాడ్ కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ విరాళాలు అందచేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్‌ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. అల్లు అర్జున్‌కి మలయాళంలో కూడా భారీ మార్కెట్, ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్