మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్! (వీడియో)

67చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రానున్నట్లు సమాచారం. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే రూపొందించిన వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే విచారణకు హాజరవ్వాలా? సమయం కోరాలా? అనే విషయంపై బన్నీ తన లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్