షుగర్‌తో పాటు ఈ క్యాన్సర్స్‌కు లిచీ పండ్లతో చెక్

83చూసినవారు
షుగర్‌తో పాటు ఈ క్యాన్సర్స్‌కు లిచీ పండ్లతో చెక్
లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల అల్జీమర్స్‌ని తగ్గిస్తాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. అధ్యయనాల ప్రకారం ఇవి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి. లిచీ పండ్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్‌ని కూడా కంట్రోల్ చేయగలవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్