అక్టోబర్‌‌లో ‘అమరన్‌’ వస్తున్నాడు

82చూసినవారు
అక్టోబర్‌‌లో ‘అమరన్‌’ వస్తున్నాడు
శివకార్తికేయన్‌ హీరో రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘అమరన్‌’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్‌ 31న అమరన్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ ట్వీట్ చేశారు. శివకార్తికేయన్‌ రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. బ్యాక్‌ డ్రాప్‌లో జాతీయ జెండాను చూడొచ్చు. ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
Job Suitcase

Jobs near you