పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్లకు జీతాలు విడుదల

73చూసినవారు
పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్లకు జీతాలు విడుదల
పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి జీతాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంతకుముందు ఈ విషయాన్ని అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో బకాయిల విడుదలకు ఆయన ఆదేశించారు. దాంతో ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయిలెట్ల నిర్వహణ మెటీరియల్ బకాయిలు రూ.25.52 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్