అంబానీ చిన్న కోడలి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి (VIDEO)

84చూసినవారు
ముఖేశ్ అంబానీ చిన్న కోడలు రాధిక పుట్టినరోజు వేడుకలు అక్టోబర్ 16న ఘనంగా జరిగాయి. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలు సైతం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్