ప్రశాంత్‌ వర్మ ఎమోషనల్‌ పోస్ట్‌

54చూసినవారు
ప్రశాంత్‌ వర్మ ఎమోషనల్‌ పోస్ట్‌
హనుమాన్‌ పేరుతో గతంలో ఓ సినిమా చేయాలనుకున్నానని, ‘హనుమాన్‌’ చూశాక తానెంతో సంతృప్తి చెందానని చిరంజీవి వ్యాఖ్యలపై ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ భావోద్వేగానికి గురయ్యారు. ’’ఆయన మాటలు నాపై మరింత బాధ్యత పెంచాయి. ఈ క్షణాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఈ వీడియో చూసి కన్నీళ్లు ఆగలేదు. తేజ ఇప్పుడు ఏవిధంగా ఫీల్‌ అవుతున్నాడో ఊహించగలను’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు.

ట్యాగ్స్ :