పద్మావతి యూనివర్సిటీలో మారణాయుధాలు

63చూసినవారు
పద్మావతి యూనివర్సిటీలో మారణాయుధాలు
తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో మారణాయుధాలు బయటబడ్డాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో డాగ్ స్క్వాడ్‌తో బాంబ్ డిస్పోజబుల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారీగా కత్తులు, హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా యూనివర్సిటీలో మారణాయుధాలు దొరకడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్