ఒక్క వజ్రం దొరికినా చాలు.. జీవితం మారిపోతుంది

57చూసినవారు
ఒక్క వజ్రం దొరికినా చాలు.. జీవితం మారిపోతుంది
ఒక్క వజ్రం దొరికినా చాలు తమ జీవితాల్లో మార్పు వస్తుందనే ఆశతో తవ్వకాలు చేస్తున్నారు. ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్లు దాటిన వృద్ధులు కూడా విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి రంగురాళ్లు అన్వేషిస్తుంటారు. చంటిపిల్లల్ని వెంటేసుకుని వచ్చి వారికి ఊయల కట్టి మరి వజ్రాల కోసం వెతికేవారు కూడా ఉన్నారు. ఖరీదైన వజ్రం కాకపోయినా రంగురాళ్లు దొరికినా నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆలోచనతో మరికొందరు అదృష్టం వెతుక్కుంటున్నారు.

సంబంధిత పోస్ట్