హాట్‌స్టార్ లో అనంత్-రాధికల పెళ్లి వేడుక స్ట్రీమింగ్

73చూసినవారు
హాట్‌స్టార్ లో అనంత్-రాధికల పెళ్లి వేడుక స్ట్రీమింగ్
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుక ఈనెల 12న జరగనుంది. ఈ వివాహ వేడుకను ప్రసారం చేసేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభంకానుంది. 13న 'శుభ్ ఆశీర్వాద్', 14న ‘మంగళ్ ఉత్సవ్' కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ వేడుకలను హాట్‌స్టార్ లో వీక్షించవచ్చిన కంపెనీ తెలిపింది.

సంబంధిత పోస్ట్