మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనిత (video)

67చూసినవారు
విశాఖ జిల్లా పాయకరావుపేట MLA గా విజయం సాధించిన వంగలపూడి అనిత రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. పుష్కరకాలంపాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనిత..2012లో రాజకీయాలలోకి ప్రవేశించి TDPలో అంచలంచెలుగా ఎదిగారు. 2014లో పాయకరావుపేట MLA గా గెలుపొందారు. 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.