వ్యభిచార కూపంలోకి బాలికల్ని దింపటానికి కారణం.. బాల కార్మిక వ్యవస్థే

69చూసినవారు
వ్యభిచార కూపంలోకి బాలికల్ని దింపటానికి కారణం.. బాల కార్మిక వ్యవస్థే
మానవ అక్రమ రవాణా, డ్రగ్స్‌ రవాణా సహా వ్యభిచార కూపంలోకి బాలికల్ని దింపటానికి ప్రధాన కారణం బాల కార్మిక వ్యవస్థే. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్థానిక ప్రభుత్వాలు సహకరించాలని పిలుపునిస్తోంది ILO. ఈ కూపంలో నుంచి బయటపడేసి చిన్నారులకు మంచి విద్య అందించాలని అంతర్జాతీయ సంస్థలూ కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యతగా నిధులు సేకరించాలని భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్