ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్

79చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ధామ్‌తరి జిల్లాలోని ఖల్లారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముహకోట్ అమ్‌జర్ గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఏదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ హతం అయ్యాడు. కాగా, ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలుమార్లు పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.