మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం

53చూసినవారు
మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం
సరోగసీ విధానం ద్వారా సంతానం పొందే కేంద్రప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందే అవకాశం లభించింది. చైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భంలో బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (LEAVE) రూల్స్ (1972), 50 ఏళ్ల నాటి నిబంధనలకు సవరణలు ప్రకటించింది. దీని ప్రకారం మహిళా ఉద్యోగులు 180 రోజులు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్