ఎవరెస్ట్ శిఖరానికి సాగర్‌మాత అని మరో పేరు

51చూసినవారు
ఎవరెస్ట్ శిఖరానికి సాగర్‌మాత అని మరో పేరు
ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌లో సాగర్‌మాత అని.. టిబెట్‌లో చోమోలుంగ్‌‌ అని. 'మదర్ గాడెస్ ఆఫ్ ది వరల్డ్' అని కూడా అంటారు. 1865లో భారతదేశ మాజీ సర్వేయర్ జనరల్ అయిన జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థంగా ఎవరెస్ట్‌గా పేరు మార్చారు. ఇది నేపాల్‌లో సముద్రమట్టానికి 8,848 మీటర్ల వెడల్పుతో.. 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని కూడా పిలుస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్